12 January 2019

స్వామి వివేకానంద: చికాగోలో ఇచ్చిన సందేశమేంటి?


Share this with Whatsapp

Image captionవివేకానందుడి అమెరికా స్నేహితురాలు, భక్తురాలు జోసెపైన్ మాక్‌లియోడ్‌ (వివేకానందుడికి ఎడమవైపు నిలబడిన మహిళ) భారత్‌ వచ్చినప్పుడు వివేకానందతో కలసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు

జనవరి 12వ తేదీ వివేకానందుని జన్మదినం. ఈరోజును 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది.

1863లో కోల్‌కతాలో జన్మించిన నరేంద్రనాథ్, తదనంతర కాలంలో స్వామి వివేకానందుడిగా ప్రసిద్ధి చెందారు. వివేకానందుడి ప్రస్తావన ఎక్కడ వచ్చినా 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రస్తావన తప్పకుండా వస్తుంది.

ఈ ప్రసంగం భారత ప్రతిష్టను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రసంగంలో వివేకానందుడు ఏం చెప్పారన్నది కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు.

వివేకానందుడి ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూద్దాం:

అమెరికా సోదరులు, సోదరీమణులారా.. నన్ను ఆహ్వానించడంలో మీరు ప్రదర్శించిన ఆత్మీయతతో నా హృదయం నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతికి నెలవు, అన్ని ధర్మాలకూ జనని అయిన భారతదేశం తరఫున నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయుల తరపున మీకు కృతజ్ఞతలు.


మతసహనం అన్న భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఈ సదస్సులో వెల్లడించిన కొందరు వక్తలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.


Image copyrightSVMCM.WBHED.GOV.IN

మతసహనం, అన్ని మతాల పట్ల సమాన ఆదరణలాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మేం కేవలం మతసహనాన్ని నమ్మడమే కాకుండా, అన్ని ధర్మాలను నిజ రూపంలో స్వీకరిస్తాం.


నేను అన్ని మతాలకు, అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందుకు గర్వపడుతున్నాను.


రోమన్ నిరంకుశ పాలకులు ఇజ్రాయిలీయుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసినప్పుడు, ఇజ్రాయిలీ వాసులు దక్షిణ భారతదేశంలో తలదాచుకున్నపుడు వారిని మా హృదయాలకు హత్తుకున్నాం.


పార్సీ మతం వారికి ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. మేం ఇప్పటికీ వారికి సహాయం చేస్తున్నాము.


ఈ సందర్భంగా నేను చిన్ననాటి నుంచి వింటున్న, అనేక లక్షల ప్రజలు ఇప్పటికీ చెప్పే మాటలను చెప్పాలనుకుంటున్నాను: ''నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాలలో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయో... అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూడడానికి ఈ దారులన్నీ వేరైనా, అవన్నీ కూడా దేవుణ్నే చేరుకుంటాయి.''


ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. గీతలో చెప్పిన, ''నా దగ్గరకు వచ్చిన దేన్నైనా, అది ఎలాంటిదైనా, నేను దానిని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు, కష్టాలను ఎదుర్కొంటారు. కానీ, చివరకు నన్ను చేరుకుంటారు'' అన్న వాక్యాలు దీనికి నిదర్శనం.


మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి.


ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సర్వమత సమ్మేళనం - అది కరవాలం ద్వారా కావచ్చు, కలం ద్వారా కావచ్చు - అన్ని రకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను


03 January 2019

Rs 2000 note: Demonetisation again? There are signs of another currency ban coming

Demonetisation again? 

The Opposition in Rajya Sabha today asked FM Arun Jaitley to clarify whether the government has decided to scrap the newly launched Rs 2,000 note.
The Opposition in Rajya Sabha today asked FM Arun Jaitley to clarify whether the government has decided to scrap the newly launched Rs 2,000 note.
Is the Central government quietly planning another round of demonetisation? A large number of people believe the Rs 2,000 note will be scrapped. Now the talk has reached Parliament too.

The Opposition in Rajya Sabha today asked Finance Minister Arun Jaitley to clarify whether the government has decided to scrap the newly launched Rs 2,000 note. However, Jaitley did not respond even as many Opposition members insisted for clarification from him.

Recent weeks have seen a shortage of Rs 2,000 notes which many attribute to hoarding. Cash, especially black money, is easier to hoard in Rs 2,000 notes as notes of lower denominations need more space.

Also, most people find the note cumbersome as it is not easy to change.

The supply of Rs 2,000 notes from the RBI has declined. There might be a deliberate plan to limit the supply of these notes. The RBI rushed to print Rs 2,000 notes immediately after demonetisation was announced in November last year and that supply may have reached a level that the central bank is not comfortable with now. This may be a conscious strategy to curb the new supply of high-value notes and print more low-value notes.

There are reports that the Reserve Bank of India has stopped printing the Rs 2,000 currency notes altogether and will not be bringing new notes in the current financial year.

What has further fuelled rumours of another round of demonetisation is the government launching Rs 200 note. With more Rs 200 and Rs 500 notes in circulation, the common people will not be impacted much by a ban on the Rs 2,000 note. The ban will be an effective step against black cash as demonetisation of Rs 2,000 currency note will hit hoarders more than the masses.

Rs 2,000 note had an important purpose when it was launched after demonetisation in November 2016. It was meant to ease the shortage of money supply. Now there is no such need.

If the government plans to increase supply of lower denomination notes such as Rs 500 and Rs 200 and restrict supply of Rs 2,000 note, it is quite possible that these steps would lead to demonetisation of Rs 2,000 note.

New Indian Rupee Notes in 2018: From Rs 2,000 to Rs 100, Here’s How Currency Denominations Continued to Evolve After Demonetisation | LatestLY

New Indian Rupee Notes in 2018: From Rs 2,000 to Rs 100, Here’s How Currency Denominations Continued to Evolve After Demonetisation | LatestLY

New Indian Rupee Notes in 2018: From Rs 2,000 to Rs 100, Here’s How Currency Denominations Continued to Evolve After Demonetisation

24 December 2018

ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనేమో


ఇప్పటికిప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయకపోయినా వచ్చే నష్టం అంతగాలేదు. అయితే కేసీఆర్ మాత్రం ఆ పని మీద టూరేశాడు. కేబినెట్ ఏర్పాటు అంశాన్ని మాత్రం అంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి పక్షంరోజులు గడుస్తున్నా.. కేబినెట్ మాత్రం ఏర్పాటు కాలేదు.

తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి కేసీఆర్ పని అయిపోయిందన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి, కేబినెట్ ఏర్పాటును లైట్ తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనేమో అనుకోవాల్సి వస్తోంది.

ఇక జనవరి నాలుగో తేదీలోగా కేబినెట్ ను ఏర్పాటు చేయకపోతే.. ఆ తర్వాత ముహూర్తాలే లేవని అంటున్నారు. ఫిబ్రవరి వరకూ కొత్త కేబినెట్ కొలువుదీరే అవకాశాలు లేవని చెబుతున్నారు. ముహూర్తాలకు చాలా విలువను ఇచ్చే కేసీఆర్ ఫిబ్రవరి వరకూ కేబినెట్ ను ఏర్పాటు చేయకపోవచ్చునేమో! ప్రస్తుతానికి అయితే కేబినెట్ ఏర్పాటు విషయంలో కేసీఆర్ తీరు మిస్టరీగానే ఉంది.

దానిపై తెరాస నేతలు కూడా ధైర్యం చేయడంలేదు. కేసీఆర్ సచివాలయానికి రాడు, ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటూ ఉంటాడు.. అంటూ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇప్పుడు ఆయన కేబినెట్ ఏర్పాటు విషయంలో కూడా లైట్ తీసుకోవడంపై ప్రతిపక్షాలు మరింతగా విరుచుకుపడేవి. అయితే.. ఎన్నికల్లో ఆ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. దీంతో ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాయి.

కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లకపోతేనేం.. కేబినెట్ ఏర్పాటు కాకపోతేనేం.. ప్రజలకు అందేవి అందుతున్నాయి.. ఇంకేం సమస్య ఉంది? అనేది తెరాస వాదన. ప్రజలు తెరాసకే పట్టంకట్టారు కాబట్టి.. వీళ్ల వాదనకు తిరుగు లేదిక

09 December 2018

ASSEMBLY ELECTIONS 2018 IN TELANGANA STATE PREDICTIONS



 ASSEMBLY ELECTIONS 2018 IN TELANGANA STATE PREDICTIONS
AS ON 05.12.2018

 SI.
NO
DISTRICTS
INC
TRS
TDP
MIM
BJP
KEEN / OTHERS
1.
ADILABAD (10)
5
2
           -
            -
             -
            4
1 BSP, Bellampally
2.
NIZAMABAD (9)
3
5
-
-
-
1
3.
KARIMNAGAR (13)
6
3
-
-
-
4
4.
MEDAK (10)
3
6
-
-
-
1
5.
RANGAREDDY (14)
7
-
4
-
1
2
6.
HYDERABAD (15)
2
2
-
6
2
3
7.
MAHABUBNAGAR (14)
7
4
1
-
-
2
8.
NALGONDA (12)
8
3
-
-
-
1
9.
WARANGAL (12)
6
2
-
-
-
4
10.
KHAMMAM (10)
3

1
2
-
-
4

TOTAL: 119                          
  50
                                  28
                                     7
                      
                         6

3

25

In 24 Constituencies where keen contest is on,
A. In 6 Constituencies (Boath, Vemulawada, Warangal East, Warangal West, Parkal & Yellandu) Congress have marginal advantage
B. In 2 Constituencies (Karimnagar & Bhupalapalli) TRS have marginal advantage
C. In 3 Constituencies (Ramagundem, Ibrahimpatnam & Devarkadra) Independent / Rebel candidate are in winning advantage position)
D. In Khammam TDP have very slight chance over TRS. Nizambad Urban & Nagar Kurnool contests are really unpredictable

08 December 2018

Model Arrested In Egypt For Posing Naked In Front Of Pyramids

Model Arrested In Egypt For Posing Naked In Front Of Pyramids

ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి చరిత్ర తిరగరాస్తారా…? హిస్టరీ ఏం చెబుతోంది..?

DECEMBER 8, 2018BHASKAR LEAVE A COMMENT EDIT

తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌ కూడా వచ్చాయి. ఇక జాతీయ సర్వేలన్నీ గులాబీ పార్టీకే జై కొట్టగా… ఒక్క ఆంద్రాఆక్టోపస్ లగడపాటి సర్వేలు మాత్రం టీఆర్ఎస్‌కు షాకింగ్ ఫలితాలను ఇచ్చాయి. ఇక ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడిన తెలంగాణలో కూడా తన ప్రభుత్వాన్ని 9 నెలలకు ముందే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్. కేసీఆర్ కంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబులు కూడా తమ ప్రభుత్వాలను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్లా పడ్డారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ చరిత్ర తిరగ రాస్తారా…?