WhatsApp: వాట్సాప్‌లో టెక్నికల్ ఫాల్ట్... ఎవరైనా మీ అకౌంట్ సస్పెండ్ చెయ్యగలరు...
WhatsApp: వాట్సాప్‌పై ఆమధ్య పెద్ద దుమారమే రేగింది. ప్రైవసీ ఇష్యూతో చాలా మంది వాట్సాప్‌ని వదిలేసి... ఇతర యాప్‌లు చూసుకున్నారు. ఇప్పుడు మరో టెక్నికల్ ఫాల్ట్ బయటపడింది.
News18Facebook News18Twitter News18Linkedin News18Telugu
WhatsApp: వాట్సాప్‌లో టెక్నికల్ ఫాల్ట్... ఎవరైనా మీ అకౌంట్ సస్పెండ్ చెయ్యగలరు...
WhatsApp: హ్యాకర్లు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు అన్నది సైబర్ నిపుణుల మాట. ఐతే... హ్యాకర్ల దాడిని తప్పించుకునేలా... ప్రతీ సాఫ్ట్‌వేర్‌కీ కొన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. అందుకే బ్యాంకుల వంటి సైట్లు సెక్యూర్డ్‌గా ఉంటున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా సైట్లపై హ్యాకర్ల దాడులు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌లో ఓ లోపం బయటపడింది. దాని ప్రకారం... ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి... మీ ఫోన్ నంబర్ ఉపయోగించి... మీ వాట్సాప్ అకౌంట్‌ను సస్పెండ్ చెయ్యగలరు. ఈ విషయాన్ని సెక్యూరిటీ పరిశోధకులు కనిపెట్టారు. (ప్రతీకాత్మక చిత్రం)
NEWS18 TELUGU
LAST UPDATED: APRIL 14, 2021, 9:15 AM IST
ఈ లోపం కారణంగా... కోట్ల మంది వాట్సాప్ యూజర్ల అకౌంట్లు ప్రమాదంలో పడటం ఖాయమంటున్నారు. హ్యాకర్లు... మీ మొబైల్‌లోని వాట్సాప్ మీకు తెలియకుండానే డీ-యాక్టివేట్ అయ్యేలా చెయ్యగలరు. తిరిగి మీరు యాక్టివేట్ చేసుకుందామన్నా... అవ్వకుండా అడ్డుకోగలరని తెలిపారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా... చాలా మంది వినియోగదారులు... 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) అనే విధానం ద్వారా వాట్సాప్‌ను సెక్యూర్డ్‌గా ఉంచుకుంటున్నారు. కానీ... ఈ విధానాన్ని కూడా హ్యాకర్లు డీకోడ్ చేసి... అకౌంట్‌ని సస్పెండ్ చెయ్యగలరు అని సెక్యూరిటీ పరిశోధకులు తేల్చారు. (ప్రతీకాత్మక చిత్రం)

News18 India
News18 India
#LatestNews
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
రాజకీయం
జాతీయం
Board Results
జాబ్స్
సినిమా
లైఫ్ స్టైల్
క్రీడలు
ఫోటోలు
వీడియోలు
మిషన్ పాని
వాట్సాప్‌లో ఉన్న రెండు రకాల ప్రాథమిక లోపాల (వీక్‌నెస్లు)వల్ల... హ్యాకర్లకు ఈ చాన్స్ లభిస్తుంది అని సెక్యూరిటీ రీసెర్చర్లు లూయిస్ మార్కెజ్, ఎర్నెస్టో కానలెస్... ఫోర్బ్స్‌కి తెలిపారు. మొదటి వీక్ నెస్ ద్వారా... హ్యాకర్లు మీ ఫోన్ నంబర్ ఉపయోగించి... వారి మొబైల్‌లో వాట్సాప్ ని ఇన్‌స్టాల్ చెయ్యగలరట. ఇలా చేసేటప్పుడు 6 అంకెల రిజిస్ట్రేషన్ కోడ్ ఒకటి మీ మొబైల్‌కి వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చెయ్యకపోతే... హ్యాకర్ తన మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న వాట్సాప్‌ని వాడలేడు. ఐతే... ఇందుకోసం హ్యాకర్... రకరకాల వేరే కోడ్లు ఎంటర్ చేస్తాడు. అలా చేసిన ప్రతిసారీ ఫెయిల్ అవుతాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాక... కోడ్‌తో పనిలేకుండా వాట్సాప్ ఓపెన్ అవుతుందనీ... ఇలా 12 గంటలపాటూ... అది పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఇక్కడ హ్యాకర్లు... అదే పనిగా మీ వాట్సాప్‌లో కోడ్ ఎంటర్ చెయ్యడానికి ప్రయత్నించరు. దాని బదులుగా... వాట్సాప్ సపోర్ట్‌ని కాంటాక్ట్ చేసి... మీ మొబైల్ నంబర్ ఇచ్చి... దాన్లో సగం యాక్టివేట్ అయిన వాట్సాప్‌ని రద్దుచేయమని (deactivate) అడుగుతారు. తన ఫోన్‌ని ఎవరో దొంగిలించారని చెబుతారు. దాంతో... వాట్సాప్... మీ ఒరిజినల్ వాట్సాప్ అకౌంట్‌ను రద్దు చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా మీ అసలు మొబైల్‌లోని అసలైన వాట్సాప్ ఓపెన్ కాదు. (ప్రతీకాత్మక చిత్రం)

సాధారణంగా వాట్సాప్‌ని డీయాక్టివేట్ చెయ్యడానికి వాట్సాప్... మీ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేస్తుంది. పై కేసులో మొబైల్ పోయిందని హ్యాకర్ చెబుతాడు కాబట్టి... వెరిఫికేషన్ లేకుండానే డీయాక్టివేట్ చేస్తుందని పరిశోధకులు తెలిపారు. మీరు కొత్తగా మరోసారి వాట్సాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందామన్నా... 12 గంటల వరకూ మీకు రిజిస్ట్రేషన్ కోడ్ రాదు. 12 గంటల తర్వాత హ్యాకర్ మళ్లీ ఇలాగే చేస్తే... మళ్లీ మీరు వాట్సాప్‌ని మరో 12 గంటల వరకూ రిజిస్టర్ చేసుకోలేరు. ఇక మీరు ఈమెయిల్ ద్వారా వాట్సాప్ మేనేజ్‌మెంట్‌ని కంటాక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్‌కి మీరు మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి ఉంటే... కొంతవరకూ హ్యాకర్ ఈ దాడి చేసే ఛాన్స్ లేకుండా అడ్డుకోవచ్చు. ఈ సమస్యపై వాట్సాప్ ఇంకా స్పందించలేదు. వాట్సాప్‌కి ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. ఇండియాలో 40 కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. చాలా మంది యూజర్లు... తమ ఈమెయిల్ అడ్రెస్‌ను వాట్సాప్‌కి ఇవ్వలేదు. అలా ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వని వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉందని రీసెర్చర్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

Published by: Krishna Kumar N
First published: April 14, 2021, 9:15 AM IST